తాత్త్విక – సంపుటి 1, సంచిక - 3

 



Comments

  1. Tatwika December is very good .It is better than previous issues.I like very much

    ReplyDelete
  2. గౌరవ మిత్రులు రామారావు గారికి ,
    నమస్తే.
    నాకు మీతో పరిచయం లేదు.
    ఎప్పుడైనా ఏదయినా సమావేశాల్లో కలిశామో
    లేదో తెలియదు.
    నేను మానవ హక్కుల రంగంలో గత అయిదు దశాబ్దాలుగా పని చేస్తున్నాను.
    హక్కుల తాత్వికుడు ,కార్య శీలి కన్నబిరాన్ గారి శిశ్యు డిని .
    ప్రముఖ హక్కుల కార్యకర్త బాలగోపాల్ గారి దగ్గరి స్నేహితుడిని.
    ఆ యనతో నడచిన వాడిని,
    ఆయన లేకున్నా ఆయన ఆలోచనల్లో నడుస్తున్న వాణ్ని.
    నేను ఒక డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పని చేసి 2009 లో పదవీ విరమణ చేసాను .
    నాకు ఎవరో తాత్విక అంతర్ జాల పత్రిక పంపారు.
    బహుశా వరంగల్ లో మా కళాశాల పూర్వ విద్యార్ధి, నా ప్రియా శిష్యుడు నందిగం కృష్ణా రావు కావచ్చు.
    రెండు సంచికలు చూసాను. చదివి ఏంతో సంతోష పడ్డాను. చాలా బాగున్నాయి.
    ఇటువంటి పత్రిక తెలుగులో వస్తే బాగుండు అని నేను ఎప్పుడు అనుకునే వాడిని.
    మీరు,మీ మిత్రులు చేస్తున్న కృషికి అభినందనలు.
    గౌరావాలతో,
    జీవన్ కుమార్
    మానవ హక్కుల వేదిక

    ReplyDelete
  3. డౌన్లోడ్ అవ్వడం లేదు

    ReplyDelete

Post a Comment