తాత్విక పత్రిక చదువుతున్నాను. ఇంత గొప్ప ప్రయత్నానికి కృషి చేసిన అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు కూడా! తెలుగులో ఇలాంటివి అవసరం. అచ్చు రూపంలో రెగ్యులర్ గా తీయగలిగితే చాలా బాగుంటుంది.
ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ తత్వవేత్తలు అనే గొప్ప పుస్తకం రాశారు. అది అనేక ప్రచురణలు పొందింది. మీ దృష్టిలో ఉంటే సరే. లేకపోతే తప్పక తెప్పించుకుని చదవండి.
తాత్విక పత్రిక చదువుతున్నాను. ఇంత గొప్ప ప్రయత్నానికి కృషి చేసిన అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు కూడా! తెలుగులో ఇలాంటివి అవసరం. అచ్చు రూపంలో రెగ్యులర్ గా తీయగలిగితే చాలా బాగుంటుంది.
ReplyDeleteప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ తత్వవేత్తలు అనే గొప్ప పుస్తకం రాశారు. అది అనేక ప్రచురణలు పొందింది. మీ దృష్టిలో ఉంటే సరే. లేకపోతే తప్పక తెప్పించుకుని చదవండి.
ReplyDeleteమంచి ప్రయత్నం. అభినందనలు. తప్పకుండా అన్ని ఇష్యూస్ చదువుతాను. వీలయితే కాంట్రిబ్యూట్ కూడా చేస్తాను.
ReplyDeleteడౌన్లోడ్ అవ్వడం లేదు
ReplyDelete